|
Enta Kaalam Ee Endamavulu ? Patrikaa Vyasalu
తెలుగు సాహిత్యంలో, కాదు బహుశా విశ్వా సాహిత్యం లోనే ఒక అపూర్వ సందర్భం.
ఒక సమకాలీన కవి, వామ పక్ష రాజకీయ దృక్కోణం నుంచి దేశ, విశ్వ పరిణామాల్ని విశ్లేషించి వ్యాఖ్యానించారు.
ఈ ఘనత మన శేషేంద్ర కొక్కరికే దక్కుతుంది. దేశంలో కాంగ్రెస్ రాజకీయాల్ని, పాలక వర్గాల రాజకీయాల్ని దుయ్యబట్టారు.
ఇక ప్రపంచ పటంలో సోవియెట్ యూనియన్ పతనానికి పాశ్చాత్య దేశాల పన్నాగాన్ని దనుమాడారు శేషేంద్ర.
ఇంకా ఎన్నో ఆసక్తి కరమయిన వ్యాసాలూ ఇందులో....
కొన్ని కవితలు అనుబంధంగా చేర్చారు. శేషేంద్ర అభిమానుల కోసం...
***
మహా కవి శేషేంద్ర 94వ జయంతి సందర్భంగా కవి కుమారుడు సాత్యకి అందిస్తున్న అరుదైన కానుక
***
Seshendra : Visionary Poet of the Millenium
http:// seshendrasharma.weebly.com