“నవల పాఠకుడి ద్వితీయ జీవితం భయంకర పాప పుణ్యాల బంధం నుంచి విముక్తి పొందిన అనుభూతి.... నవల ఒక మారిజువానా; ఒక కొకెయిన్ పొగ మేఘాలు నిండిన మేఘాల లోయ... నవల పాఠకుల చేత ఆజరామరత్వం అనుభవింపచేస్తుంది. పుస్తకాన్ని రచయిత రాయడు, పుస్తకం రచయితచేత రాయిస్తుంది...” శేషేంద్ర *** కామోత్సవ్ నవల 1987లో ఆంధ్ర జ్యోతిలో ధారావాహికంగా వస్తున్నప్పుడే సంచలనం సృష్టించింది. శేషేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు దాకా పోయింది. అన్ని కోర్టులలో న్యాయమూర్తులు కేసు కొట్టేశారు. " ఇది నవల రూపంలో ఉన్న ఒక రజాకార్ పుంశ్చలిక నేర గాథ, జీవిత చరిత్ర, అంతరాత్మ కథ అంటున్నారు శేషేంద్ర కుమారుడు సాత్యకి. *** Seshendra : Visionary Poet of the Millenium http:// seshendrasharma.weebly.com
|