Keep and Share logo     Log In  |  Mobile View  |  Help  
 
Visiting
 
Select a Color
   
 

Creation date: Mar 17, 2026 4:46am     Last modified date: Mar 17, 2026 4:47am   Last visit date: Apr 10, 2026 12:28am
1 / 20 posts
Mar 17, 2026  ( 1 post )  
3/17/2026
4:47am
Saatyaki S/o Seshendra Sharma (seshendra): edited 3/17/2026 4:50am

కిరాతక

రజాకార్ సంకృతి చిట్ట చివరి శిధిలావశేషం

మట్టిలో కలిసిపోయింది

గుంటూరు శేషేంద్ర శర్మ భార్య ఎవరు ?

గుంటూరు శేషేంద్ర శర్మ కుటుంబం వారసులు ఎవరు?

++ + +

కిరాతక రజాకార్ సంకృతి చిట్ట చివరి శిధిలావ శేషం మట్టిలో కలిసిపోయింది.

 ప్రేమ కవిత్వం ముసుగులో ఎందరో పెళ్లయిన కవుల కొంపలు కూల్చింది.

మా నాన్న శేషేంద్ర శర్మ తో వివాహం ఒక వీధి నాటకం.

మా అమ్మ కు విడాకులు ఇవ్వలేదు. కనుక ఇది చట్ట విరుద్ధం. సంఘవ్యతిరేకం.

కుక్క బిస్కెట్లు మరిగిన కొన్ని నీచపు జాగిలాలు ఇ. ధ ను శేషేంద్ర భార్య అని ప్రచారం చేస్తున్నాయి

తార్పుడులో పీకల్లోతు కూరుకుపోయిన నేటి తెలుగు దిన పత్రికలూ ఈ గలీజు ప్రచారానికి పాల్పడుతున్నాయి

ఆపె వయసు 100  సంవత్సరాలు. 101నడుస్తోంది.

 ఆపె ఇంగ్లీష్ పొత్తాలు ఒక సౌందర్యంరాధకూడయిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ బహుమతి గా ఇచ్చినవి.

సమగ్ర కథనం త్వరలో ...

                                                      ------------

సహస్రాబ్ది దార్శనిక కవి

కవిర్విశ్వో మహాతేజా

గుంటూరు శేషేంద్ర శర్మ

Visionary Poet of the Millennium

                                      http://seshendrasharma.weebly.com/

జననం

1927 అక్టోబరు 20నాగరాజపాడునెల్లూరుజిల్లా

మరణం

2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

తండ్రి 

సుబ్రహ్మణ్య శర్మ

తల్లి

అమ్మాయమ్మ

భార్య /

జానకి 

పిల్లలు

వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)


కవి  విమర్శకుడు 
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ   కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు . 
                                                                                                          – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
                                                                                                                                     (21 ఆగస్టు, 2000)

ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు. 

-       పుస్తకం.నెట్  photophotophotophoto