Keep and Share logo     Log In  |  Mobile View  |  Help  
 
Visiting
 
Select a Color
   
 
Kamostav : Telugu Novel Seshendra Sharma

 

 

 

 

 

 

 

 

 

 

photophotophotophoto“నవల పాఠకుడి ద్వితీయ జీవితం భయంకర పాప పుణ్యాల బంధం నుంచి విముక్తి పొందిన అనుభూతి.... నవల ఒక మారిజువానా; ఒక కొకెయిన్ పొగ మేఘాలు నిండిన మేఘాల లోయ... నవల పాఠకుల చేత ఆజరామరత్వం అనుభవింపచేస్తుంది. పుస్తకాన్ని రచయిత రాయడు, పుస్తకం రచయితచేత రాయిస్తుంది...”

శేషేంద్ర

***

కామోత్సవ్ నవల 1987లో ఆంధ్ర జ్యోతిలో ధారావాహికంగా వస్తున్నప్పుడే సంచలనం సృష్టించింది. శేషేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు దాకా పోయింది. అన్ని కోర్టులలో న్యాయమూర్తులు కేసు కొట్టేశారు.

" ఇది నవల రూపంలో ఉన్న ఒక రజాకార్ పుంశ్చలిక నేర గాథ, జీవిత చరిత్ర, అంతరాత్మ కథ అంటున్నారు శేషేంద్ర కుమారుడు సాత్యకి.
2006 లో మరొకరితో రాయించి అచ్ఛు వేయించారట.
కనుకనే ఆంద్ర జ్యోతిలో వచ్చిన శేషేంద్ర మూల రచనను తొలి ముద్రణ వెలుగులోకి తెస్తున్నారు సాత్యకి.

***

Seshendra : Visionary Poet of the Millenium

http:// seshendrasharma.weebly.com

photo

 

 

photophotophotophotophotophoto

 

 

 



Creation date: Nov 29, -0001 4:07pm     Last modified date: Sep 3, 2021 3:00am   Last visit date: Dec 1, 2024 9:15am
1 / 20 posts
Jan 27, 2021  ( 1 post )  
1/27/2021
12:58am
Saatyaki S/o Seshendra Sharma (seshendra)
కామోత్సవ్ నవల  1987 లో ఆంధ్ర జ్యోతి లో ధారావాహికంగా  వస్తున్నప్పుడే  సంచలనం సృష్టించింది .  శేషేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ  కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు దాకా పోయింది. అన్ని కోర్టులలో న్యాయమూర్తులు  కేసు కొట్టేశారు 
 " ఇది నవల రూపంలో ఉన్న  ఒక రజాకార్ పుంశ్చలిక   నేర గాథ , జీవిత చరిత్ర , అంతరాత్మ కథ అంటున్నారు  శేషేంద్ర కుమారుడు సాత్యకి . 
2006 లో మరొకరితో రాయించి అచ్ఛు వేయించారట . 
కనుకనే ఆంద్ర జ్యోతిలో వచ్చ్చిన  శేషేంద్ర మూల రచనను తొలి ముద్రణ వెలుగులోకి తెస్తున్నారు సాత్యకి.